Friday, 1 November 2024

చిన్నారులు

 ఇది నా స్వీయ కవిత 


చిన్నారులు 




చిన్నారులు

వారే మన కనుపాపలు 


ఇంటి ముందు  రంగవల్లులు 

విరబూసిన పూవులు 


ఇంటింటా

చిరునవ్వులు

బాధని మరపించే 

సందళ్ళు

గోదారి  పరవళ్ళు 


మెరిసే తారలు

మనం మురిసే

ముద్దుల మూటలు


No comments:

Post a Comment