Saturday, 2 November 2024

అమ్మ

 ఇది నా స్వీయ రచన 

అమ్మ

లత నా స్నేహితురాలు.వైద్య విద్య అభ్యసించింది.కొన్నాళ్ళకే వాళ్ళ నాన్న లండన్ లో స్థిరపడ్డ మరో డాక్టర్ సంబంధం చూసి పెళ్లి చేసాడు. పెళ్లి అయ్యాక లత కూడా లండన్ వెళ్లిపోయింది. 

తరువాత లత వాళ్ళ అమ్మగారు లత చాలా బిజీగా ఉంటోందని, పై చదువులు కూడా చదివిందని,ఒక కూతురుందని  నేను ఆవిడని కలిసినప్పుడు చెప్పేరు.

నేను మా సంసార జంజాటంలో పడిపోయా.

మరో  స్నేహితురాలి కూతురి పెళ్ళికి నేను మా ఊరు వెళ్ళా.పెళ్లికి లత కూడా వచ్చింది.

లత ఒక్కర్తే ఇండియాకి వచ్చేసిందట.తను మా ఊరిలోనే అమ్మ ఆసుపత్రి కట్టించి పేదవారికి ఉచిత సేవలు అందిస్తోందట.

అమ్మ సేవ ఎప్పుడూ ఉచితమే కదా.

No comments:

Post a Comment