ఇది నా స్వీయ రచన
చల్లని నీడ
రంగనాధం పొద్దున్నే కోవెల కి వెళ్లి, తిరిగి వస్తుంటే ఒక అబ్బాయి ఏడుస్తూ కనిపించాడు.
"ఏం బాబూ ,ఎందుకు ఏడుస్తున్నావు " అడిగాడు రంగనాధం .
"నిన్న రాత్రి మా ఇంటిమీద ఎవరో దాడిచేసి కత్తి తో పొడి చేసారు. నాన్న " మీరు పారిపోండి "అని కేకలు పెడితే మేము భయంతో చెరోవైపు పారిపోయాం.ఆ తరువాత అమ్మ నాకు కనబడలేదు " అన్నాడు విశాల
రంగనాధం తానే ముసలయిపోయినా,విశా ల్ బాధ్యత తను తీసుకుని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడు.
వాళ్ళది మధ్య తరగతి కుటుంబం అయినా ఇంటిలో అందరూ విశాల్ ని తమతో సమంగా, తమలో ఒకడిగా చూసేవారు. ఆ ఇల్లు విశాల్ కి ఓ చల్లని నీడ అయింది.
No comments:
Post a Comment