Friday, 1 November 2024

నవ్వుల పువ్వులు

 మనసున మల్లెల

మాలలూగిన

నవ్వుల పువ్వులు 

విరిసేను


మనసుకి  మనసు

తోడుంటే 

ఒకరుంటే

కురిసేను

నవ్వుల పువ్వులే


పసిపాపల ఊసులు

ఆటలు పాటలు

మన చెంత ఉంటే

కురిసేను నవ్వుల పువ్వులు

No comments:

Post a Comment