ఇది నా స్వీయ రచన
చిట్టి ---4
చిట్టి తాత మనవడు. మనవరాలు నేలమీద కిందా మీదా పడి ఆడుతున్నారని ముందు మనవడిని ఎత్తి సోఫాలో కూర్చుబెట్టారు. మనవడు ఏదో కొంప మునిగినట్టు అరవడం మొదలెట్టాడు.
చిట్టి తాతని తోసుకుంటూ వెళ్ళి ఒక చోట నిలబెట్టింది. అక్కడి నుండి కదలకుండా కట్టడి చేసింది.
ఈలోగా చిట్టి వాళ్ళమ్మ " పండు పార్కులో కనిపించింది. మనమూ వెళ్దాం పద"అంది.
అంతే, చెప్పులేసుకుని పరుగు తీసింది చిట్టి.
No comments:
Post a Comment