కాలం కడలిలో
చిరు అలనై నేను
కాలం రెక్కలపై
భవితకు నా ప్రయాణం
కాలాన్ని శ్వాశిస్తూ
కాలంతో మమేకమౌతూ
కాలాన్ని శాసిస్తూ
ఎగిసిన పెను కెరటాలను
కాలం పుటలలో ధర్శిస్తూ సమీక్షిస్తూ
కాలం సాక్షిగా కడతేరేలోగా
కాలం రెక్కపై నాపేరు
పచ్చ బొట్టుగా నిలిపే పనిలో
నిమగ్నమైఉన్నా
attaji... kavitalu superb...
ReplyDeleteinka kottavi raastu blog lo pedite memu chadivi enjoy chestamu..