Sunday, 27 April 2025

ఆర్ధిక సంబంధాలు

 



తేది:16.4.25
శీర్షిక:  ఆర్ధిక సంబంధం

ఇది  నా  స్వీయ  కవిత

అసలైన బంధాలు సమకూరని నాడు
కిరాయి బంధం తప్పనిసరి

భార్యగా చూపించుకోవడానికి
కిరాయి భార్య 
కూతురికి  కిరాయి తల్లి

కిరాయి బంధాలు
కేవలం ఆర్ధిక  సంబంధాలు

ప్రేమగా చూసుకున్నా
అవతలి వాళ్ళు  గుర్తించరు

తమ వాళ్ళని హత్య చేయడానికి కూడా
కిరాయి బంధాలను వెతుక్కుంటారు

కిరాయి బంధం ఆత్మీయ బంధంగా
మారితే అన్యోన్నత అల్లుకుంటుంది

నటనకు తావులేని బంధాలు
తమ వారి మధ్య ఏర్పడతాయి




తేది:16.4.25
శీర్షిక:  ఆర్ధిక సంబంధం

ఇది  నా  స్వీయ  కవిత

అసలైన బంధాలు సమకూరని నాడు
కిరాయి బంధం తప్పనిసరి

భార్యగా చూపించుకోవడానికి
కిరాయి భార్య 
కూతురికి  కిరాయి తల్లి

కిరాయి బంధాలు
కేవలం ఆర్ధిక  సంబంధాలు

ప్రేమగా చూసుకున్నా
అవతలి వాళ్ళు  గుర్తించరు

తమ వాళ్ళని హత్య చేయడానికి కూడా
కిరాయి బంధాలను వెతుక్కుంటారు

కిరాయి బంధం ఆత్మీయ బంధంగా
మారితే అన్యోన్నత అల్లుకుంటుంది

నటనకు తావులేని బంధాలు
తమ వారి మధ్య ఏర్పడతాయి


No comments:

Post a Comment