Sunday, 27 April 2025

నిస్వార్ధమైనది

 

కన్న ప్రేమ
సృష్టిలో కెల్ల గొప్పది

మాతృత్వం
మహత్తరమైనది

ఆజన్మాంతం నిస్వార్ధంగా
నిలిచేదే కన్నప్రేమ

కన్నబిడ్డలనుండి
ఆశించకుండా
జీవితాంతం
వారి బాగుకోసం
తాపత్రయ పడటమే
కన్నప్రేమ


No comments:

Post a Comment