మంట ఎక్కడైనా మంటే భరించలేని బాధ ఆవిడకి మణికట్టుపై మంట అసలే రచయిత్రి కవయిత్రి చిత్రకారిణి నాట్య మయూరి ఏ కళకైనా ఆ మంట అడ్డే వాడని మందులు లేవు చూడని వైద్యులు లేరు మంట తగ్గే క్షణాల కోసం ప్రతి రోజూ ఎదురుచూపు
28.10.25
No comments:
Post a Comment