పొగమంచు గుట్ట ఆ పొగమంచులో ఆ గుట్టని చేరుకోవాలని
గుట్టమీద అమ్మవారు అమ్మవారి కోసం పోటెత్తే జనం
పొగమంచు గుట్ట అందం అద్భుతం గుట్టపైనుంచి చూస్తే మా ఊరు అందాల లోయ పొగమంచు గుట్ట అరుదుగా కనిపించే అపురూప దృశ్యం
24.10.25
No comments:
Post a Comment