వెలుగు చుక్క
అమావాస్య చీకట్లో
సైతం ప్రకాశిస్తుంది
మనకి దారి చూపుతుంది
జీవితాన మనకి
సన్మార్గం చూపే
వెలుగు చుక్కలెన్నెన్నో
మనని ఉన్నత
శిఖరాలకి తీసుకెళ్ళే
వెలుగు చుక్కలెన్నాన్నో
ఆలుమగలే ఒకరికొకరు
కావొచ్చు వెలుగుచుక్కలు
పిల్లలే తల్లి తండ్రుల
ఆశాదీపాలు
26.9.25
No comments:
Post a Comment