ప్రవాహం లో ఆకులు తేలిపోతూ
ప్రవాహం తో కలిసి మునుముందుకు వెళ్ళిపోతూ
మనం కూడా ప్రవాహం లో ఆకుల్లాటి వాళ్ళమే
కాలప్రవాహంలో మునుముందుకు సాగిపోతాం
కొన్ని ఆకులు ప్రాణ రహితమై మట్టిలో కలిసి అక్కడే ఆగిపోతాయి
12.10.25
No comments:
Post a Comment