ఏనుగుల గుంపు అడుగు వెనక అడుగు చీమల దండుగ ఒకటి వెనుక మరొకటి బాతుల వరుస అందంగా అబ్బాయి అమ్మాయి అడుగు వెనక అడుగు అంతా ఒద్దికగా క్రమశిక్షణగా ఇసుకలో అడుగు వెనక అడుగు ఎంతందం
18.9.25
No comments:
Post a Comment