ప్రేమ వెలుగుల వలయం యువతీ యువకుల ప్రేమ అందంగా మధురంగా వెలుగుతో నిండిపోతుంది ఆ ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు ఏ చీకటీ వారికి తెలియదు ఇరు హృదయాలు వెలుగుతో నిండి పరవశం ఆనందం వారిదౌతుంది
8.10.25
No comments:
Post a Comment