తలపై భారం
వింధ్య పర్వతం
మోస్తున్నంత
అమ్మానాన్న
కష్టంతో చదువుకున్నా
మంచి ఉద్యోగం సంపాదించి
వారికి పేరు తేవాలి
మనసులో భారం కూడా
గోవర్ధన పర్వతమంత
అమ్మానాన్నలను
బాగా చూసుకోవాలి
తమ్ముడి బాధ్యత
చెల్లి బాధ్యత
ఇకపై తనదే
బాధ్యతలు మోసేవారి
తలపై బరువు
నిరంతరం
మహా పర్వతమంత
15.10.25
No comments:
Post a Comment