రాతి గోడ
సుధృడం
మానవుడి సాంకేతిక
పరిజ్ఞానానికి
నిదర్శనం
రాతి గోడలలో
అమాయకులని
బంధించవద్దు
రాతి గోడల మధ్య
నివసించి
మనుష్యుల మధ్య
దూరం పెంచొద్దు
దేవాలయాలు
గ్రంధాలయాలు
విశ్వ విద్యాలయాలు
రాతి గోడలమధ్య
మరింత సురక్షితం
మనోహరం
చరిత్రలో
ఎన్నో కట్టడాలు
రాతిగోడలవే
ఈనాటికీ
దర్శిస్తుంటాం మనం
1.10.25
No comments:
Post a Comment