మనని అనుసరించే నీడ
మనని అనుసరించే దొంగ
కానీ నీడదొంగ మంచిది
మనం ఒక్కరమే ఉన్నా
మనని వెన్నంటే ఉంటుంది
సూర్యాస్తమయమమైతే
నీడ దొంగ మాయమవుతుంది
కొందరు దొంగలు
నీడలా మనని
వెన్నంటే ఉండి
డబ్బు కోసం
మరి వేటి కోసమైనా
ఏం చేయడానికైనా
తెగిస్తారు
21.12.25
No comments:
Post a Comment