Tuesday, 30 December 2025

ఆత్మగౌరవం కోసం

 మనసులో అగ్ని 

నిశ్శబ్ద అగ్ని 


అణచివేతపై

తిరుగుబాటు 


అహంకారంపై

గొడ్డలివేటు


అహంభావంపై

ధిక్కారం


అగ్ని  మనసులో

రగిలినపుడు

అది తప్పకుండా  చెడును 

దహిస్తుంది


నారీశక్తి

నిశ్శబ్ద అగ్ని 

తన స్థానం కోసం 

ఆత్మ గౌరవం  కోసం 

నిరంతరం  చేసే పోరాటం   


19.12.25

No comments:

Post a Comment