యవ్వనం
అందాల ఉద్యానవనం
అక్కడ చివురించే పూలెన్నో
పరిమళభరిత ఉద్యానవనం
వృధ్ధాప్యంలో ఆ పూవులు
వాడిపోతాయి
రంగు రంగుల ఇంద్రజాలం
కరిగిపోతుంది
సుందర స్వప్నాలు ఎన్నో
కరిగిపోతాయి
జీవితమే
ఒక భ్రమ
యవ్వనం
మాయా వనం
మధ్య వయసుకి వచ్చాక
వెనుతిరిగి చూస్తే
జ్ఞాపకాలే తప్ప
యవ్వనపు ఛాయలు
మటుమాయం
24.11.25
No comments:
Post a Comment