వర్షం వర్షం
ఒడ్డున కూర్చుని మేము
కాగితప్పడవలు
వదులుతున్నాం
ఒడ్డున నిలిచి
నేను ప్రకృతి అందాలు
తిలకిస్తున్నా
నాలాగే అతనెవరో
ఆ ఒడ్డున
ఓ రైతు కుండపోత
వర్షం ఎప్పటికి
ఆగుతుందా అని
ఎదురు చపు
16.11.25
No comments:
Post a Comment