నది పరిగెడుతూనే ఉంటుంది పారుతూనే ఉంటుంది
ముందు ఉరకలేసే గంగమ్మలా
ఆపై గలగలపారే గోదావరిలా కృష్ణమ్మలా
సాగరుని చేరేవరకు నది ప్రవహిస్తూనే ఉంటుంది
15.11.25
No comments:
Post a Comment