మేఘం
మన కవచం
సూర్య ప్రతాపం
తట్టుకోవాలంటే మేఘం
మన కవచంగా మారాల్సిందే
పంట రైతన్న చేతకి
అందాలంటే
వర్షమేఘమే
కవచం
పిల్లల
కాగిత పడవల ఆటలకి
వర్ష మేఘమే ఆలంబన
ఉన్నత పర్వత శ్రేణులలో
మేఘాలు కవచంలా
మన దేహాన్ని తాకి
మనని పులకింప చేస్తాయి
మైళ్ళ కొద్దీ
నడిచే పాదచారులకు
మేఘమే
ఉక్కు కవచం
7.11.25
No comments:
Post a Comment