Wednesday, 14 May 2025

పెద్దలు  పిల్లలయ్యే వేళ

 

సాయంత్రమే ఆనందం
సముద్ర సాయంత్రం
ఇంకా ఆహ్లాదం

అలలు కాళ్ళు
తడుపుతుంటే
కెరటాలు ఎగిసి
ఎగిసి పడుతుంటే
సూర్యాస్తమయ
అద్భుత క్షణాలు
వేలాదిమంది  వీక్షిస్తుంటే
పెద్దలు  పిల్లలయిపోతుంటారు
చిన్నారులకి కేరింతల సమయం
ఇసుక గూళ్ళ పరమానందం


No comments:

Post a Comment