వేసవిలో పూలు ఎంత ఆనందం మల్లెలు సన్నజాజులు విరజాజులు చామంతులు మల్లెల వాసన మనకి ఆహ్లాదం పెళ్లిల్లలో తాజా రోజాలతో అలంకరణ ముత్తైదువుల వాలు జడలలో వేసవి మండినా చల్లటిపూలు ఎంతో హాయి
No comments:
Post a Comment