Saturday, 3 May 2025

కష్టానికి తగిన విలువ

 

నైపుణ్యమైన చేతులు
చక్కటి కుండలు చేస్తాయి

మగ్గం మీద  చీరలు నేస్తాయి
దేవుని విగ్రహాలు చేస్తాయి

కుంచెతో బొమ్మలు  గీస్తాయి
ఆ నైపుణ్యత కి
ఇవ్వాల్సిన  విలువ
చెల్లించాల్సిన వెల
అంతా తక్కువే

నైపుణ్యమైన చేతులను
ఆదరిద్దాం
ఆ కష్టానికి తగిన  విలువిద్దాం


No comments:

Post a Comment