Saturday, 3 May 2025

దేహాగ్ని

 

ఎన్ని దహనాలో
కాగిన నేల

ఎంతలా అగ్నిజ్వాలలు
రేగిన నేల

దేహంలో
రేగిన అగ్ని
దేహాన్నే మట్టుపెడితే

అనుక్షణం అంతర్ జ్వాలలు
సమాజాన్ని ప్రశ్నిస్తే
దేహాగ్ని సమాజ శ్రేయస్సుకి
సమిధవుతుంది తాను


No comments:

Post a Comment