నదీ ప్రవాహం
ఈతకొట్టే వాళ్ళెందరో
తెరచాపనెత్తే వారెందరో
శివుడికి అభిషేకాలు
నోరు తడిపే గంగమ్మ
చేలు తడిపే
కృష్ణ గోదావరి
నదీ ప్రవాహం
సంస్కృతిని
నాగరికతని
రెట్టింపు చేసాయి
నదీమతల్లి
అమ్మని మించిన తల్లి
జీవితమంతా
ఆ చల్లదనంలోనే
తీయదనం లోనే
No comments:
Post a Comment