Wednesday, 14 May 2025

శిఖరం హుందాగా

 

ఆ శిఖరాన్ని
తాకుతూ మబ్బులు

మబ్బులను  తాకుతూ
జంటలు

మబ్బులు  ముద్దాడుతునే
ఉంటాయి శిఖరాన్ని చల్లగా

మబ్బులు  చంచలం
శిఖరం హుందాగా
స్థిరంగా


No comments:

Post a Comment