ఆమె జీవితంలో మొదటి మలుపు అష్టకష్టాలే వైఫల్యాలే వెటకారాలు ఎత్తిపొడుపులే ఐనా ఆమె రెండో మలుపు కోసం ఎదురు చూసింది విజయలక్ష్మి ఆమెని వరించింది విజేతగ నిలిచింది ఆదరణ మర్యాద ప్రతిష్ట అన్నీ లభించాయి ఆ మలుపు తరువాత
18.8.25
No comments:
Post a Comment