పసి ప్రాయంలో అమ్మ కౌగిలి నాన్న భద్రత
పెద్దయ్యాక మిత్రుల ఆప్యాయపు కౌగిలి
వైవాహిక జీవితం జీవిత భాగస్వామి కౌగిలి భద్రత
వృద్ధాప్యంలో కన్నబిడ్డల భద్రత కౌగిలి
కౌగిలి భద్రత ప్రేమకి ప్రతిరూపాలే
21.8.25
No comments:
Post a Comment