ఒక క్షణం నుండి
మరో క్షణం లోకి
ఆ శుభ క్షణంలో
అడుగు పెట్టగానే
నూతన దంపతులు
కావొచ్చు
బిడ్డకి జన్మనిచ్చి
మాతృమూర్తి కావొచ్చు
ప్రేమించిన అమ్మాయి
తన ప్రేమను అంగీకరించవచ్చు
అనుకోకుండా ప్రమాదం
సంభవించొచ్చు
ఎవరైనా తన
జీవిత భాగస్వామిని
కోల్పోవచ్చు
మరు క్షణం
ఏం జరుగుతుందో
ఎవరికెరుక
5.9.25
No comments:
Post a Comment