ఆనందంగా విహార యాత్రకి బయలు దేరా కుటుంబం.అకస్మాత్తుగా ఘోర ప్రమాదం.అనుకోకుండా ఓ నవయువకుడు కారులో ఆ పక్కగా వెళ్తున్నాడు.వెంటనే అంబులెన్స్ కి కాల్ చేసేడు.సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్యం చేయించడంతో కుటుంబం అంతా కళకళలాడి ఆ యువకుడిని తమ కుటుంబ సభ్యుడిగా భావించడం మొదలెట్టారు.చుక్కలు విరిగినా అప్పుడప్పుడు అతుక్కుంటాయి.
27.8.25
No comments:
Post a Comment