ఆది మానవుడి నుండి
ఆధునిక మానవుడి వరకు
ఎన్నెన్నో కట్టడాలు
సింధు నాగరికత కట్టడాలు
హంపీ కట్టడాలు
షాజహాన్ కట్టడాలు
బ్రిటిష్ దొరల కట్టడాలు
ధనవంతుల కట్టడాలు
ప్రభుత్వాల కట్టడాలు
గ్రంధాలయాలు
విజ్ఞానకేంద్రాలు
కట్టడాలు ఎంత
దృఢంగా ఉంటే
అంత చిరస్థాయిగా
చిరకాలం నిలుస్థాయి
No comments:
Post a Comment