మసకబారిన చూపు
వృద్ధాప్యపు కష్టం
ఇష్టమైన వారిని
ప్రేమగా చూసుకోలేం
సొంత ఇంట్లోనే
తడుముకుంటూ నడవడం
ప్రకృతి అందాలు
చూడలేని దుస్థితి
చిన్ననాటి స్నేహితులను
ఆప్యాయంగా తడుముతాం
భార్యని కూడా ఆనందంగా
చూసుకోలేకపోతే
అదెంత కష్టం
ఇతరుల మీద
ఆధారపడే జీవితం
No comments:
Post a Comment