నవ్వు వరం నవ్వించడం కళ నవ్వే అందం నవ్వే ఆరోగ్యం నవ్వే ఆకర్షణ నవ్వించడం అందరినీ ఆరోగ్యం గా ఉంచడం అందరినీ నీ వాళ్ళని చేసుకోవడం నవ్వే ఆనందం నవ్వించడం పరమానందం
No comments:
Post a Comment