నాక్కొంచెం స్వేచ్ఛ కావాలి చదువుకోడానికి ఆటలాడటానికి తలెత్తుకు నడవడానికీ నా జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి మాతృత్వపు ఆనందాన్ని పొందడానికి హక్కుల కోసం జరిపే పోరాటాలలో పాల్గొనే స్వేచ్ఛ మహిళగా నేను కోరే కొద్ది స్వేచ్ఛ ఇంతే
No comments:
Post a Comment