వేసవిలో అమృత చినుకులు ఎడారిలో అమృత చినుకులు బీడు నేలకి అమృత చినుకులు రైతన్న పంట పొలానికి అమృత చినుకులు చిటపట చినుకులు అమృత చినుకులే జలకళని తీసుకువచ్చేది అమృత చినుకులే చిన్నారులు కేరింతలు కొట్టేది అమృత చినుకులకే
No comments:
Post a Comment