ఆలోచనలు జనప నారలా
ఆలోచనలు అల్లుకుపోతూ
ఆలోచనలు గొలుసు కట్టుగా
ప్రయోజనకర ఆలోచనలు భవితకి బంగరు బాట వేసే ఆలోచనలు పరులకు సాయపడే అలోచనలు ఆలోచనల నార అద్భుతంగా కొనసాగాలి నిరంతరాయంగా
No comments:
Post a Comment