పొలంలో
రహస్య అడుగు
ఇంటి తోటలో
రహస్య అడుగు
ఇంటితోటలో
రహస్య అడుగు గురించి
ఎంతయినా ఆలోచిస్తాం
పరిశీలిస్తాం
పరిశోధిస్తాం
పొలంలో
రహస్య అడుగుల గురించి
రైతన్న జాగ్రత్త పడకతప్పదు
రహస్య అడుగు
రహస్య ప్రేమికుడిది కావొచ్చు
ఆ అడుగు చూసుకుంటూ
ప్రియురాలు
మురిసిపోతుంది
28.12.26
No comments:
Post a Comment