నల్ల మనసు అంచు
భీకరం
భీభత్సం
అంద విహీనం
మనసు నలుపయితే
అంచు కూడా నలుపే
మనసే తన రంగును
అంచును మార్చుకోవాలి
నిర్మలమైన మనసుకి
తెలుపే అందం
అంచు కూడా మారుతుంది
తెలుపు రంగుకే
16.9.26
No comments:
Post a Comment