పసిడి తాళం చెవితో
ఆనందాల తలుపు
తెరుచుకోవచ్చు
విద్యాలక్ష్మి వరించొచ్చు
ఎన్నెన్నో సదవకాశాలు
లభించవచ్చు
తరువాత రోజుల్లో
నీకు జీవిత భాగస్వామిగా
అయ్యే వ్యక్తి ఖైదీగా
ఆ గదిలో
ఉండి ఉండవచ్చు
పసిడి తాళం చెవితో
పసిడి లభించకపోవచ్చు
కాని అది బంగరు భవితకి
బాట కావొచ్చు
3.11.25
No comments:
Post a Comment