Tuesday, 28 January 2025

చీకటి వెనుకే వెలుగు

 

చీకటి వెనుకే వెలుగు
కష్టం దాటితే సుఖమే
కన్నీరు ఇంకితే చిరునవ్వు
కోపాన్ని దాటితే శాంతం
అపనమ్మకాన్ని వీడితే నమ్మకం
అపార్ధాన్ని పక్కన పెడితే
అర్థమవుతుంది అసలు విషయం


No comments:

Post a Comment