Thursday, 26 April 2012

dolaayamaanam

కలల అలలు 
సంతోష తీరం తాకిన వేళ
జీవనదికి పుష్కర సంబరం 

రెపరెపలాడిన   విజయ కేతనం
అనందోద్వేగాల నడుమ ఎద డోలాయమానం 

 convocation  కి వెళ్తూ 
on board godavari
19.4.2012

No comments:

Post a Comment