Thursday, 5 April 2012

keerthi ghana keerti

నాన్న దగ్గిర నెల జీతం తీసుకొని
నాన్నకే కానుకనందించిన చిట్టి మేనకోడలా

తొలిజీతంతో తొలకరి కానుకల జల్లు కురిపావా
అమ్మపై అమ్మమ్మపై నానమ్మపై
 తాతపై చిట్టి చెల్లి పై

రహస్యంగా వ్యూహం పన్ని
రాజసంగా  అమలుపరచడం
నీదగ్గిరే నేర్వాలి మరి ఎవరైనా

త్రిశూల్ లోలా బోర్డ్ లు కూల్చకున్నా
ఎదగాలి అమితాబ్ లా
ఎదగాలి తండ్రిని మించిన తనయగా


అత్త సంసిద్ధం ఎప్పుడూ కీర్తి
 ఘనకీర్తి ప్రస్తుతించ

5.4.2012

No comments:

Post a Comment