Saturday, 8 August 2015

swasanandinchede prema

తుది శ్వాస వరకు
మన హృదయానికి
శ్వాస నందించేదే ప్రేమ
మరణం లేనిది ప్రేమ
మన తరువాత కూడా నిలిచివుంటుంది
ఎప్పటికీ
మధుర స్మృతిగా తీపి గుర్తుగా

6.8.15
4.20A.M.

kavitha guchcham

అమ్మానాన్నలు
ఆచార్యులు గురువమ్మలు
పడేసారు  నాఒళ్ళో అక్షరాలపొట్లం
ఆ అక్షరాలు ఇప్పటికీ
పూసగుచ్చుతున్నా పదాలుగా కవితలుగా

1..8. 15
3 50 A.M