కన్నీటి సంతకం చేయలేను
నీ చెదరని చిరునవ్వు పై
కళకళ లాడుతూ శతాయుష్సు
కావాలన్నదే మా అందరి ఆకాంక్ష
అరుస్తావ్ కరుస్తావని
అప్రమత్తుని చేస్తూ వచ్చింది
భయంభయంగా
సెలవు తీసుకుంది నీ నిబ్బరానికి
అచ్చెరువొంది
all the best for all of us
24.3.2014
నీ చెదరని చిరునవ్వు పై
కళకళ లాడుతూ శతాయుష్సు
కావాలన్నదే మా అందరి ఆకాంక్ష
అరుస్తావ్ కరుస్తావని
అప్రమత్తుని చేస్తూ వచ్చింది
భయంభయంగా
సెలవు తీసుకుంది నీ నిబ్బరానికి
అచ్చెరువొంది
all the best for all of us
24.3.2014